మూడవ విడత జిపీ ఎన్నికలు ప్రశాంత వాతవరణంలో జరుగాలి

  . . . పోలిస్ కమీషనర్ సాయి చైతన్య ఆర్మూర్, బతుకమ్మ : గ్రామ పంచాయతీ ఎన్నికలలో ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించే విధంగా ఏర్పాట్లు చేయాలని  నిజామాబాద్ పోలిస్ కమీషనర్ సాయి చైతన్య అధికారులను అదేశించారు. గ్రామపంచాయతీ ఎన్నికలు మూడవ విడత నిర్వహణపై ఆర్మూర్ ఎసీపీ కార్యక్రమంలో ఆర్మూర్ డివిజన్ పోలీస్ అధికారులతో సీపీ సమీక్ష సమావేశం  నిర్వహించారు.  ఈసంధర్బంగా పోలిస్ కమీషనర్ మాట్లాడుతూ.... ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని తూ.చా తప్పకుండా అమలు అయ్యేలా చూడాలన్నారు. ఆర్మూర్...