పీయంజేలో దోంగల బీభత్సం
.. . . సిబ్బందిపై కాల్పులు . . . నగల దోచిన నలుగురు ముఠా కరీంనగర్, బతుకమ్మ: కరీంనగర్ జిల్లా కేంద్రంలో దోపిడీ దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. తుపాకులతో సాధరణ కస్టమర్ ల మాదిరిగా పియంజే జ్యువెలర్స్ లో చొరబడి నగలను దోచుకు పోయాడు. అడ్డుకునేందుకు యత్నించిన నలుగురు సిబ్బందిపై తుపాకులతో కాల్పులు జరిపి అందిన కాడికి దోచుకెళ్లారు. సినిమా పక్కి లో అత్యంత రద్దీగా ఉండే జిల్లా కేంద్రంలో జ్యోతి నగర్ లో గల పియంజే నగల దుకాణంలో...