కొలువుదీరిన ఆలయ పాలక మండళ్లు

ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలకవర్గాలు నియమాక పత్రాలను అందజేసిన షబ్బిర్ ఆలీ అలయాల అభివృద్ధి కి పాటుపడతామని ప్రతిన చేసిన సభ్యులు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని జెండా బాలజీ అలయ కమిటీ చైర్మన్ గా లవంగం ప్రమోద్, శంభూని గుడి ఆలయ కమిటీ  చైర్మన్ గా బింగి మధు, సంతోషి మాత సాయిబాబ దేవస్థానం చైర్మన్ గా గంగా కిషన్ ల అధ్వర్యంలో పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నగరంలోని జెండా బాలాజీ గుడి,శంబుని గుడి,సాయిబాబా...