కాంగ్రెస్ మోసపు మాటలతోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది

తెలంగాణ లో చిల్లర ప్రభుత్వం నడుస్తోంది తెలంగాణ, కేసీఆర్ ను వేర్వేరుగా చూడలేం దీక్ష దివాస్ లో బీఆర్ఎస్ నేతలు  నిజామాబాద్ సిటి, బతుకమ్మ : తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ సాధన కోసం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను గుర్తు చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ దీక్ష దివస్ చేపట్టింది. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో దీక్ష దివస్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ  నాయకులు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం...