తీజ్ పండుగ సమాజంలో ఐక్యత ని పెంపొందిస్తుంది

  . . . నగర మేయర్ కూరగాయల ఉమారాణి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తీజ్ వంటి సంప్రదాయ పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నగర మేయర్ కూరగాయల ఉమారాణి పేర్కొన్నారు. నిజామాబాద్ నగర తీజ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కంటేశ్వర్‌లోని పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన గోర్ బంజారా తీజ్ ఉత్సవ కార్యక్రమానికి మేయర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమానికి విచ్చేసిన మేయర్‌ను తీజ్ ఉత్సవ...