ఉపాధ్యాయ వృత్తి చాలా ప్రత్యేకమైనది

జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రపంచంలో అన్ని వృత్తుల కంటే ఉపాధ్యాయ వృత్తి చాలా ప్రత్యేకమైనదని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ తెలిపారు. గురువారం నగరంలో గల మారుతి నగర్ లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ వారి అంధుల, మానసిక దివ్యాంగుల పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. ఉపాధ్యాయులు పాఠాలు బోధించడమే కాకుండా వారిలో...