ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరిస్తా

ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తానని తపస్ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య హామీ ఇచ్చారు.  తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కానుగంటి హనుమంతరావు ఆధ్వర్యంలో సోమవారం కార్యనిర్వాహక వర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానిక హాజరై ఆయన మాట్లాడారు. తనకు గెలిపిస్తే ఉపాధ్యాయ సమస్యల పట్ల నిరంతరం తన గళాన్ని వినిపిస్తానని హామీ ఇచ్చారు. నిరంతరం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటానని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు కనుగొంటి...