ఉపాధ్యాయుడే విద్యార్థులకు ప్రేరణ
. . . పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో వక్తలు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పాఠశాల దశలో విద్యార్థులకు బోధించిన ఉపాధ్యాయుడు దశాబ్దాల కాలం గడిచినప్పటికీ ప్రేరణగానే నిలబడతాడని తెలియజేయడానికి ఆదివారం రెంజల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం మరొమారు స్పష్టం చేసింది. 1979-80వ విద్యా సంవత్సరం లో పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఆనందోత్సాహాల మధ్య అద్భుతంగా జరిగింది. నాలుగున్నర దశాబ్దాల తరువాత సుమారు 60 సంవత్సరాలు...