భారతీయ సంస్కృతిలో గురువుకు అతిపెద్ద స్థానం

దేశ నిర్మాణంలో గురువులది ప్రథమ స్థానం టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   నిజామాబాద్, బతుకమ్మ : భారతీయ సంస్కృతిలో గురువుకు అతిపెద్ద స్థానం ఉందని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ బృందావన గార్డెన్స్‌లో ట్రస్మా ఆధ్వర్యంలో టీచర్స్‌ డే సెలబ్రేషన్స్‌, బెస్ట్‌ టీచర్ అవార్డ్స్–2025 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా  టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ...భారతీయ...