ప్రాణాల మీదకు తెస్తున్న విధి నిర్వహణ
. . . గత ఏడాది పోలీస్ కానిస్టేబుల్ దారుణ హత్య . . . అటవి భూమి ఆక్రమణలు అడ్డుకున్న ఫారేస్ట్ సిబ్బందిపై దాడులు . . . తాజాగా ఎక్సైజ్ శాఖ మహిళ కానిస్టెబుల్ పై హత్యాయత్నం . . . ఆయుధాలు లేకుండా విధి నిర్వహణతో ప్రాణాల మీదకు వస్తున్న వైనం . . . నిజామాబాద్ జిల్లాలో దారుణ పరిస్థితులు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో యూనిఫాం...