ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్క తేలింది

గ్రాడ్యుయేట్ల ఓటింగ్ 70.48 శాతం ఉపాధ్యాయుల పోలింగ్ 92.17 శాతం నిజామాబాద్, బతుకమ్మ : కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల లెక్కను అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 27న జరిగిన పోలింగ్ లో గ్రాడ్యుయేట్ల ఓటింగ్ 70.48 శాతం, ఉపాధ్యాయుల పోలింగ్ 92.17 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి తెలిపారు. పట్టభద్రుల ఓటింగ్ వివరాలు కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో 6137 ఓటర్లకు గాను 4546 మంది ఓట్లు వేశారు. మంచిర్యాల్...