ఎర్రజొన్న వ్యాపారుల సిండికేట్‌ను అరికట్టి.. ఎర్రజొన్న పంట ధర తగ్గకుండా చూడాలి

  . . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి ఫోన్ చేసి మాట్లాడిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి   బాల్కొండ, బతుకమ్మ :   సీజన్ ప్రారంభంలో ఎర్రజొన్నలు క్వింటాలుకు రూ.3850 పలికిన ధర ప్రస్తుతం వ్యాపారుల సిండికేట్ కారణంగా రూ.3450 వరకు పడిపోయి ఎర్రజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠిని కోరారు. సోమవారం ఈ విషయమై...