సస్పెక్ట్ ప్రతీ కదలికలపై నిఘా ఉంచాలి

కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర   ఎల్లారెడ్డి, బతుకమ్మ : సస్పెక్ట్ ప్రతి కదలికలపై నిఘా ఉంచాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నేరాల తగ్గుదలకు పెట్రోలింగు విజిబుల్ పోలీసింగ్ పెంచాలన్నారు. బాధితుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలన్నారు. కార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఎలాంటి పెండెన్సీ లేకుండా ఉండాలన్నారు. అన్ని ప్రార్థన స్థలాలలో, దేవాలయం,...