సస్పెక్ట్ ప్రతి కదలికపై నిఘా పెట్టాలి
కేసుల నమోదు, రికార్డుల నవీకరణ ఎప్పటికప్పుడు చేయాలి కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర మాచారెడ్డి, బతుకమ్మ : సస్పెక్ట కదలికలపై నిఘా పెట్టాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర అధికారులను ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మాచారెడ్డి పోలీస్ స్టేషన్ ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను, పరిసరాలను తనిఖీ చేశారు. పెండింగ్ లో ఉన్న కేసులు, దర్యాప్తు వివరాలను ఎస్సై అనిల్ ను అడిగి తెలుసుకున్నారు. బాధితుల పట్ల మర్యాద వ్యవహరిస్తూ ఫిర్యాదుదారుల...