Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 December 2024, 3:29 pm Posted by : ramakrishna

సర్వే పక్కాగా చేయాలి

జుక్కల్, బతుకమ్మ: ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పక్కాగా చేపట్టాలని ఎంపీవో రాము అధికారులకు సూచించారు. జుక్కల్ లోని ముస్లిం కాలనీలో అధికారులు చేపట్టిన సర్వేను గురువారం ఆయన పరిశీలించారు. హౌసింగ్ ఏ ఈ హనుమంత్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.