అక్రమాలకు తావివ్వకుండా సర్వేను పూర్తి చేయాలి

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు   సులేమన్ నగర్ గ్రామపంచాయతీని తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ రుద్రూర్, బతుకమ్మ : ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా  గ్రామంలో నిర్దేశించిన టార్గెట్ ను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు  సూచించారు. రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను మంగళవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో పంచాయతీ కార్యదర్శి ఇతర సిబ్బంది నిర్వహిస్తున్న ఇందిరమ్మ సర్వేను పరిశీలించారు. సర్వే ఎలా చేస్తున్నారని, సర్వే...