ఇందిరమ్మ ఇళ్ళ సర్వేను పక్కాగా నిర్వహించాలి

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన కలెక్టర్  బతుకమ్మ, భిక్కనూరు: ఇందిరమ్మ ఇళ్ళ సర్వేను పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ళ సర్వే ను పకడ్బందీగా నిర్వహించాలని, లబ్ధిదారురాలు  పూర్తి సమాచారాన్ని సేకరించి యాప్ లో పొందుపరచాలని తెలిపారు. ప్రస్తుతం నివసిస్తున్న ఇల్లుతో పాటు లబ్ధిదారురాలు ఫోటో, స్వంత ఇల్లు...