పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి

చెత్త మున్సిపల్ వాహనాలకే అందించాలి మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్   భీమ్ గల్, బతుకమ్మ : భీమ్ గల్ మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులల్లో, అర్బన్ పార్క్ లల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్ సూచించారు. మంగళవారం పట్టణం లోని వివిధ వార్డులను, అర్బన్ పార్క్ లను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్క్ లను పరిశుభ్రంగా ఉంచి, అందులోని మొక్కలకు నీరు పోయాలని సిబ్బందిని ఆదేశించారు. పట్టణ ప్రజలు ఇంట్లోని తడి, పొడి చెత్త...