లొంగిపోయిన బండి భగీరథ్
. . . బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన కోర్టు . . . లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన పోక్సో కేసు నమోదైన బండి భగీరథ్ ఎట్టకేలకు లొంగి పోయాడు. శనివారం న్యాయ వాదుల సమక్షంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగి పోయాడు. బండి భగీరథ్‌పై నమోదు అయిన పోక్సో కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. ఓ...