సుప్రీం తీర్పు హర్షనీయం
బతుకమ్మ, పిట్లం : జర్నలిస్టుల విషయంలో సుప్రీం తీర్పు హర్షనీయమని, పిట్లం మండల ప్రెస్ క్లబ్ పేర్కొంది. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ, జర్నలిస్టుల విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఎంతో శుభదాయకమని, ఈ తీర్పుతో సమాజంలో జరుగుతున్న వాస్తవ విషయాలు, ప్రజలకు తెలపడానికి ఎంతో దోహదపడుతుందని, దేశంలోని జర్నలిస్టులను బెదిరించిన, తిట్టిన, కొట్టిన 50 వేల జరిమానా తో పాటు, పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడం జరుగుతుందని, సుప్రీంకోర్టు తీర్పునివ్వడం పట్ల పలు జర్నలిస్టు సంఘాలు హర్షం...