అమ్మవారిని తాకిన సూర్య కిరణాలు

వెబ్ న్యూస్, బతుకమ్మ :  ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ పాలకొండ కోట దుర్గమ్మ ఆలయంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి అమ్మవారిని  సూర్య కిరణాలు తాకాయి.  ఆలయ చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదని, ఇది శుభ పరిణామని  అర్చకులు పేర్కొన్నారు.