సామాజిక తెలంగాణ సాధనకు విద్యార్థి లోకం కదిలిరావాలి
తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం మెరుపులా పనిచేయాలి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతిలో భారీగా చేరిన విద్యార్థి నాయకులు హైదరాబాద్, బతుకమ్మ : సామాజిక తెలంగాణ సాధనకు విద్యార్థి లోకం కదిలిరావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతిలో భారీగా చేరిన విద్యార్థి నాయకులకు కవిత కండువా కప్పి ఆహ్వానించారు. ఈసందర్భంగా హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయంలో శనివారం కవిత మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని, అదే స్ఫూర్తితో సామాజిక తెలంగాణ సాధన ఉద్యమంలో...