వక్ఫ్ చట్టం రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదు

  . . . జెఏసి హెచ్చరిక నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: వక్ఫ్ చట్టంను రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనల భాగంగా వక్ఫ్ సవరణ చట్టం 2025కు వ్యతిరేకంగా ఆదివారం నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టర్ గ్రౌండ్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన దీక్ష నిర్వహించబడింది.ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్,...