సమాజ నిర్మాణం కోసం పోరాటం కొనసాగుతుంది
. . . ఆర్ఎస్పీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కన్వీనర్ కటారి రాములు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఆర్‌ఎస్‌పి పార్టీ లక్ష్యం సామాజిక న్యాయం, సమానత్వం సాధించడమేనని, శ్రామిక వర్గం ఆధిపత్యంలో సమాజ నిర్మాణం కోసం పోరాటం కొనసాగుతుందని ఆర్ఎస్పీ జిల్లా కన్వీనర్ కటారి రాములు అన్నారు. జిల్లా కేంద్రంలోని నాందేవ్ వాడలో గల రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్ఎస్పీ) పార్టీ కార్యాలయం లో గురువారం పార్టీ 86వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...