పెన్షన్ సాధించే వరకు పోరాటం
. . . ఐసీఈయూ నేత డీఎస్ రఘు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎల్ఐసి 1996 బ్యాచ్ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం సాధించే వరకు ఐసీఈయూ ఆధ్వర్యంలో నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఐసీఈయూ సికింద్రాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి డీఎస్ రఘు స్పష్టం చేశారు. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ బ్రాంచీల సంయుక్త సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. బ్యాచ్ ఉద్యోగులకు పెన్షన్ సాధించేందుకు యూనియన్ తన వంతు కృషిని కొనసాగిస్తుందని, ఈ...