5 రోజుకు చేరిన సమ్మె
ఆర్మూర్, బతుకమ్మ : న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని సివిల్ సప్లై హమాలీ కార్మికులు చేస్తున్నా సమ్మె ఆదివారానికి ఐదవ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా ఆర్మూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఎం ఎల్ ఎస్ పాయింట్ వద్దా చెవిలో పూలు పెట్టుకుని వినూత్న నిరసనకు దిగారు. ఏఐటీయూసీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి ఆరెపల్లి సాయిలు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన తప్పులను రేవంత్ రెడ్డి సర్కార్ చేయడం సరైంది కాదని అన్నారు. హమాలీలు గొతెమ్మ కోరికలు ఏమి కోరడం లేదని, గత అరునెలల...