భాగస్వాముల కలయికే న్యాయసేవ సంస్థకు బలం
కక్షిదారులకు కాలమే విలువైనది జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : విషాదాన్ని దిగమింగుకుని జాతిహితం కోసం జాతీయ లోక్ అదాలత్ కు తరలివచ్చిన జన ఆదరణ మరువలేమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జి. వి ఎన్ భారత లక్ష్మీ అన్నారు. న్యాయవాద వృత్తిలో భవిష్యత్ ఉన్న న్యాయవాది కిరణ్ కుమార్ గౌడ్ అకాల మృతి పరిస్థితులలో లోక్ అదాలత్ నిర్వహించుకోవడం భాధగానే ఉన్నదని ఆమె విన్నవించారు. జాతీయ లోక్...