బాలిక గల్లంతు కథ విషాదంతం
. . . దోబిఘాట్ వద్ధ లభ్యమైన అను మృతదేహం లభ్యం . . . శోకసంద్రంలో కుటుంబ సభ్యులు బతుకమ్మ నిజామాబాద్ సిటీ.. బుధవారం సాయంత్రం తన ఇంటిముందు అడుకుంటు ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడిన అనన్య అలియాస్ అన్ను(2) గల్లంతు కథ విషాదాంతంమైంది. గురువారం ఉదయం 6గంటల తరువాత పాప మృతదేహం పిఎప్ కార్యాలయం వద్ధ గల దోబిఘాట్ వద్ధ లభ్యమైంది. నిజామాబాద్ నగరంలోని వర్ని రోడ్ లో గల ఆనంద్ నగర్ ప్రాంతంలో నాలుగు గంటల ప్రాంతంలో అనన్య తోటి స్నేహితులతో...