హిందూ ఏక్తా సమితి ఆధ్వర్యంలో శ్రీరామ కథ ప్రవచనం   

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ :  ఈనెల14, 15, 16 తేదీలలో హిందూ ఏక్తా సమితి ఆధ్వర్యంలో శ్రీ ప్రేమ్ నారాయణ మహారాజ్ చేత శ్రీ రామ కథ ప్రవచనం రోజు మధ్యాహన్నాం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని సమితి సభ్యులు తెలిపారు. ఇందూరు నగరంలోని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీరాముని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని,  గోమాతని రాష్ట్రమాతగా అధికారికంగా ప్రకటించాలని శ్రీ ప్రేమ్...