బిక్కనూర్ ఎస్ఐ సూసైడ్ కథ విషాదాంతం

. . . అడ్లూర్ ఎల్లారెడ్డి  పెద్ధ చెరువులో లో ఎస్ఐ డేడ్ బాడి లభ్యం  కామారెడ్డి/ బిక్కనూర్, బతుకమ్మ: రాష్ట్రం లో  సంచలనం రేపిన బిక్కనూర్ ఎస్ఐ సూసైడ్ కథ విషాదాంతమైంది. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ ఎస్ ఐ సాయి కుమార్ (31 ) కామారెడ్డి శివారులోని అడ్లుర్ ఎల్లారెడ్డి పెద్ధ చెరువులో గురువారం ఉదయం విగత జీవిగా  గజఈతగాళ్లు వెలికి తిశారు. బుదవారం రాత్రి నుంచి పోలిస్ శాఖ పెద్ధ చెరువులో రెస్క్యూ ఆఫరేషన్ చెపట్టిన విషయం విధితమే. బిక్కనూర్ ఎస్సై...