కాంగ్రెస్ ఏడాది పాలనలో రాష్ట్రం అంధకారం
ఏం సాధించారని విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు ముఖ్యమంత్రి కార్యాలయానికి బహిరంగ లేఖ రాసిన అర్బన్ ఎమ్మెల్యే నిజామాబాద్ సిటీ బతుకమ్మ : రాష్ట్రంలో ఏడాది పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి ప్రశ్నలతో కూడిన లేఖను రాసి జిల్లా కేంద్రంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ ద్వారా లెటర్ పంపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను గతేడాది కాలంలో ప్రజలకు...