రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి

  . . . విస్తారంగా వర్షాలు కురవాలని మహా వరుణయాగం   . . . పూర్ణాహుతి సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు   నాగార్జునసాగర్, బతుకమ్మ :   రాష్ట్రం సస్యశ్యామలంగా, సుభిక్షంగా, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి, నదులు, ప్రాజెక్టులు, చెరువులు జలకళతో నిండాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం సోమవారం నిర్వహించిన మహా వరుణయాగం శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో సంపూర్ణమైంది. నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార్ వద్ద కృష్ణా నది...