తెలంగాణలో విశ్వవిద్యాలయాల పరిస్థితి దారుణం
. . . జిల్లాలోని ప్రాజెక్టుల్లో పూడిక తొలగింపు పై దృష్టి సారించాలి . . . పసుపు బోర్డ్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్ . . . మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : తెలంగాణలో విశ్వవిద్యాలయాల పరిస్థితి దారుణంగా మారిందని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ గవర్నర్, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. గురువారం ఆయన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ...