Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 September 2024, 5:25 pm Posted by : ramakrishna

సెమీఫైనల్ కు చేరుకున్న రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ జట్టు

బతుకమ్మ, మోర్తాడ్: తెలంగాణ రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ బాలుర జట్టు మంచి ప్రతిభ ప్రదర్శిస్తూ సెమీఫైనల్ కు చేరిందని తెలంగాణ రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ జట్టు కోచ్ శ్యామ్ ఒక ప్రకటనలో తెలిపారు. హర్యాన రాష్ట్రంలోని రోథక్ లో జరగనున్న 43వ సబ్ జూనియర్ జాతీయ స్థాయి బాల్ బ్యాట్మెంటన్ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర జట్టు సెమీఫైనల్ చేయడంతో సంతోషం వ్యక్తం చేశారు.