రాష్ట్ర కార్మికశాఖ జీవో 282 అమలును నిలిపివేయాలి
టియుసిఐ జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు ఎం.నరేందర్, ఎం.సుధాకర్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర కార్మికశాఖ జీవో 282 అమలును నిలిపివేయాలని టియుసిఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.నరేందర్, ఎం.సుధాకర్ డిమాండ్ చేశారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్, కోటగల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టియుసిఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.నరేందర్, ఎం.సుధాకర్ లు మాట్లాడుతూ జులై 5న రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ షాప్స్ & ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలో సవరణ...