రేవంత్ రెడ్డి పాలనలో తిరోగమనంలో రాష్ట్రం
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : సీఎం రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు వినాయక్ నగర్ లోని అమరవీరుల పార్కు వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ 10 ఏళ్లలో అద్భుతమైన తెలంగాణ గా...