రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి

కానస్టెన్సీ బీజేపీ ఇంచార్జ్ డా. ఏలేటి మల్లికార్జున్ రెడ్డి బతుకమ్మ, భీంగల్ : ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ బాల్కొండ కానిస్టెన్సీ ఇంచార్జ్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి డిమాండ్ చేశారు . శనివారం భీంగల్ మండలం దేవక్కపేట్ గ్రామం లో వర్షాలకు నష్ట పోయిన పంటలను, కోతకు గురైన పొలాలను, ఇసుక మేటలు వేసిన భూములను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికి పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తున్న రైతులకు వర్షాలు...