రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులను ఆదుకోవాలి

రుద్రూర్, బతుకమ్మ  : రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులను ఆదుకోవాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బి. మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రుద్రూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట బీడీ కార్మికులతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తాసిల్దార్ కార్యాల సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా బి. మల్లేష్ మాట్లాడుతూ.. బీడి పరిశ్రమలో బీడి వర్కర్ గా పని చేస్తున్నా బీడీ కార్మికులకు గత కొన్ని సంవత్సరాలుగా చేతినిండా పని దొరకడం లేదని,...