రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలి
డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎం.బాలయ్య భీంగల్, బతుకమ్మ : ఇన్ సర్వీస్ టీచర్లందరూ రెండేళ్ళలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులు కావాలని లేదంటే ఉద్యోగం నుండి తొలగించాలని సుప్రీంకోర్టు ఈ నెల 1 న ఇచ్చిన తీర్పుపై ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ఎం. బాలయ్య రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. భీమ్గల్ మండలంలోని వివిధ పాఠశాలలలో సభ్యత్వ నమోదు చేయించడం జరిగింది. వివిధ...