రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తుంది

  . . . ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి   బోధన్, బతుకమ్మ :   రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్ద పీటవేస్తుందని, విద్యార్థులు బాగా చదువుకొని మంచి ర్యాంకులు సాదించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం బోధన్ మండలంలోని బేలాల్ గ్రామంలో 200 కోట్ల అంచనాల వ్యయంతో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి శంకుస్థాపన చేసారు.     ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...