గురుకులాలను పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం

భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ గురుకుల సమస్యలపై రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి వినతి పత్రం   రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ :రాష్ట్రంలో ఉన్న గురుకులాల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డా.. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా రవి గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని గురుకులల్లో రోజుకో విద్యార్థులకు...