విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుంది
పీ డీ ఎస్ యూ ఆధ్వర్యంలో ఛలో కలెక్టరేట్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పేద,మధ్యతరగతి విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని సోమవారం పీ డీ ఎస్ యూ ఆధ్వర్యంలో ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీ డీ ఎస్ యూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం. నరేందర్, డాక్టర్ కర్క గణేష్ లు మాట్లాడుతూ.. పేద మధ్య తరగతి విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారానే తమ ఉన్నత చదువులు చదువుతున్నారన్నారు. పెండింగ్లో ఉన్నటువంటి దాదాపు తొమ్మిది...