రాష్ట్ర బడ్జెట్ అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా వుంది
తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ సంక్షేమాన్ని అభివృద్ధిని ఏకకాలంలో ముందుకు తీసుకువెళ్లే విధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఒకపక్క రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకు వెళుతూ ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఐటీ, వ్యవసాయ రంగం కోసం అత్యధిక నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా సంక్షేమం విషయంలో రైతు భరోసా, ఎస్సీ ఎస్టీ బీసీ...