నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పంచాయితీ ఎన్నికలకు రంగం సిద్దం
మూడు విడుతల్లో రెండు జిల్లాల్లో ఎన్నికలు ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగం నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పంచాయితీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్దమైంది. నిజామాబాద్ జిల్లాలోని 31 మండలాల్లోని 545 గ్రామ పంచాయితీలకు సంబంధించి 5022 వార్డు మెంబర్లకు ఎన్నికల కోసం 5053 పోలీంగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మొదటి విడతలో బోధన్ డివిజన్ లోని బోధన్ మండలం, చందూర్, కోటగిరి, మోస్రా, పోతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూరా, వర్ని, ఎడపల్లి, నిజామాబాద్ డివిజన్ కు సంబంధించిన నవీపేట్...