చిన్నపిల్లల్లో క్షయ వ్యాధి వ్యాప్తిని అరికట్టాలి

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : చిన్నపిల్లల్లో క్షయ వ్యాధి వ్యాప్తిని అరికట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ అన్నారు.  జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా స్థాయిలో పిల్లల వైద్యులు,స్టాఫ్ నర్సులకి, ఎన్టీఈ పి సిబ్బంది కి ఒక రోజు శిక్షణ కార్యక్రమం ను గ్లోబల్ ఫండ్, సాతి,టిబి అలెర్ట్ ఇండియా ఆధ్వర్యంలో జిల్లా  ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లోనీ ఏడవ అంతస్తులో నిర్వహించారు....