ఆత్మీయ సమ్మేళనం అమోఘం
30 సంవత్సరాల తరువాత పూర్వ విద్యార్థుల కలయిక గురువులను సన్మానించిన విద్యార్థులు వేల్పూర్, బతుకమ్మ : మూడు దశబ్దల తరువాత తాము చదువుకొన్న తోటి విద్యార్థిని, విద్యార్థులు, గురువులతో కలిసిన ఆత్మీయ సమ్మేళనం అమోఘం. జిల్లా పరిషత్ రామన్నపేట్ హై స్కూల్ లో 1994-95 విద్యాసంవత్సరంలో పదవ తరగతి చదిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం మంగళవారం స్థానిక మోటాడిరెడ్డి ఫంక్షన్ హాల్ ఘనంగా నిర్వహించుకొన్నారు.ముందుగా శ్రీసరస్వతి మాత చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వన చేసి విద్యా భోధన చేసిన గురువులకు పూలమాలలు...