సేవా భావం మనస్సు నుంచి రావాలి
జిజి కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం ఇందూర్, బతుకమ్మ: కష్టాలలో ఉన్న వారికి సేవ చేయాలనే భావన మనస్సు నుంచి రావాలని గిరిరాజ్ వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం అన్నారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇప్ప వెంకటరమణ రెడ్డి ఆధ్వర్యంలో ఆకుల కొండూరులో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిభిరం ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యాంత్రిక యుగంలో మనిషి యంత్రంలా మారకుండా బంధుత్వాలను నిలుపుకోవాలని సూచించారు. జాతీయ సేవా పథకంలో విద్యార్థులు వాలంటీర్లుగా చేయడం అదృష్టంగా భావించాలని చెప్పారు. దీనికి...