జాతి సిగలో మెరుపులు సంచార బిడ్డలు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత   హైదరాబాద్, బతుకమ్మ : సంచార బీసీ బిడ్డలు జాతిసిగలో మెరుపులని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తనపై చూపిన ప్రేమాభిమానాలను ఆమె ఎక్స్ వేదికగా పంచుకున్నారు. జనగామ లోని పెంబర్తిలో పూసలోళ్ల అక్కచెల్లెండ్లు తనకు అపురూపంగా గాజులు తొడిగారని అన్నారు. తనపై చూపిన ప్రేమాభిమానాలను కవిత రూపంలో ఎక్స్ వేదికగా ఆమె పంచుకున్నారు. జాతి సిగలో మెరువులు సంచార బిడ్డలు జీవన మాధుర్యపు బంధువులు ప్రేమైక జీవన సారథులు.. సాంప్రదాయ సౌందర్యపు ప్రతీకలు.. పూసలగంప పూల పుప్పొడి స్వచ్ఛతకు...