తల్లిని చంపిన తనయుడు
బతుకమ్మ , బాన్సువాడ ; కామారెడ్డి జిల్లా నసుల్లాబాద్ మండలంలో అంజవ్వ తన భర్త చనిపోతే వచ్చిన బీమా డబ్బులు కొన్ని కొడుకుకి ఇచ్చి, మరి కొన్ని బ్యాంకులో పొదుపు చేయగా, ఇచ్చిన డబ్బులు మద్యానికి ఖర్చుపెట్టి, మళ్లీ బ్యాంకులో వేసిన డబ్బులు కోసం తల్లిని వేధించి ఆమె ఇవ్వకపోవడంతో కర్రతో తల్లిని కొట్టి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. ఈ కేసు మంగళవారం చోటు చేసుకోగా దీనిని సహజ మరణంగా చిత్రికించడానికి ప్రయత్నించి చివరికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది ....