తల్లిని కడతెర్చిన తనయుడు….
. . . తల్లి ఒంటిమీద నగల కోసం హత్య . . . వారం రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి కోటగిరి, బతుకమ్మ : తల్లిని తనయుడు హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం లోని జల్లాపల్లి లో జరిగింది. ఈ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది.. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి గ్రామానికి చెందిన నేనావత్ రాములు తన తల్లి మంగ్లీ బాయ్ (55) ని డబ్బులు ఇవ్వాలని కోరగా ఆమె ఇవ్వకపోవడంతో వారం రోజుల క్రితం...